వర్షాకాలంలో దొరికే  ఈ పండు తింటే ఎన్ని లాభాలో..

పియర్ పండ్లు తీసుకుంటే కొన్ని రకాల జబ్బులు నయమవుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

పియర్‍లో విటమిన్-సి,కె, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో పియర్ ప్రభావవంతంగా ఉంటుంది.

పియర్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రక్తహీనతతో బాధపడేవారు పియర్‍ను తింటూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.

వర్షాకాలంలో పియర్ తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం.

 పియర్ పండ్లు తీసుకుంటే గుండె జబ్బుల  ప్రమాదం తగ్గుతుంది.