ఈ పండు వారం రోజులు తిన్నారంటే ఊహించని బెనిఫిట్స్..!
పీచ్ ఫ్రూట్‌లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
పిచ్ పండులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకొవచ్చు అంటున్నారు నిపుణులు.
పిచ్ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పీచ్ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని అంటున్నారు.
డయేరియా, మలబద్దక సమస్యలను కూడా ఇది దరిచేరకుండా చేస్తుంది.
పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.
ఈ పండుతో ఫేషియల్ చేయడం వల్ల చర్మం ముడతలు, చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, తళతళా మెరుస్తూ ఉంటుంది.
Related Web Stories
ఈ 5 వస్తువులను నెయ్యితో కలిపి తినొద్దు..
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్
గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
ఈ పొడిని అరటిపండుతో కలిపి తింటే..కలిగే లాభాలు ఇవే