వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ 

శుభ్రమైన, కాచి వడకట్టిన నీటిని తాగండి

స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం మానుకోండి

ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోండి

కూరగాయలను జాగ్రత్తగా కడిగి ఉపయోగించండి

పండ్లను శుభ్రంగా కడిగి తినండి

7-8 గంటలు నిద్రపోండి

రోజూ వ్యాయామం చేయండి

చేతులను శుభ్రం చేసుకోండి

వర్షంలో తడవకుండా ఉండండి