అరటిపండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
ఈ పొడిని అరటిపండుతో కలిపి తింటే మరిన్ని అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
అరటిపండుతో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అరటిపండుతో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
జిమ్‌కు వెళ్లే వారు చలికాలంలో అరటిపండు, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటూ గుండె ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది.
అరటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తింటే బలం పెరగడమే కాకుండా జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.
అరటిపండు తినడం వల్ల పోషణ లభిస్తే.. దాల్చిన చెక్క రుచితో పాటూ ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది.
Related Web Stories
దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే వదిలిపెట్టరు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలు తినకూడనివి
బరువు తగ్గాలంటే.. చర్మం నిగనిగలాడాలంటే.. చీప్ అండ్ బెస్ట్ చిట్కా..
నిజంగా?.. ఈ పండు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?