నెయ్యి ఆరోగ్యానికి మంచిదని తెలుసు. అయితే కొన్ని వస్తువులను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
తేనెను నెయ్యితో కలిపి తీసుకుంటే విషంగా మారుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
నెయ్యితో కాఫీ, టీ కలిపి తీసుకోవద్దు. ఇలా చేస్తే ఆమ్లతత్వంతో పాటూ వాయును కలిగిస్తుంది.
ముల్లంగిని నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి.
నెయ్యిని చేపలతో కలిపి తీసుకోవద్దు. ఇలా చేస్తే జీర్ణక్రియ, చర్మ సమస్యలు తలెత్తుతాయి.
పెరుగును నెయ్యితో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్
గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
ఈ పొడిని అరటిపండుతో కలిపి తింటే..కలిగే లాభాలు ఇవే
దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే వదిలిపెట్టరు