ఇన్సులిన్ సరిగా ప్రభావం చూపట్లేదంటే ఈ పొరపాట్లు జరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి
డోసేజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు డోసేజీతో ఇన్సులిన్ ప్రభావం తగ్గొచ్చు
ఎప్పుడూ ఒకే భాగంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటే ఫలితం తగ్గొచ్చు. ఈ చోటును మారుస్తుండాలి
చర్మం కింద కొవ్వు ఉన్న కణజాలంలోకి ఇన్సులిన్ చేరేలా ఇంజెక్షన్ చేసుకోవాలి. కండరంలోకి ఇన్సులిన్ వెళ్లకూడదు
4 మిల్లీమీటర్ల కంటే పొడవున్న సూదులు చర్మం కింద కండలోకి దిగొచ్చు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం
ఇన్సులిన్ ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. ఎక్కువ సేపు బయటపెడితే దాని పనితీరు మందగిస్తుంది
ఇన్సులిన్ తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటేనే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
Related Web Stories
ఈ పండు వారం రోజులు తిన్నారంటే ఊహించని బెనిఫిట్స్..!
ఈ 5 వస్తువులను నెయ్యితో కలిపి తినొద్దు..
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్
గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!