అరటిపండు తొక్కలో  ఇన్ని పోషకాలా..

విటమిన్ ఎ అరటి తొక్కలో పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ఆహారంలో భాగం  చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడల్లా, వాటిని తెల్లగా మార్చేందుకు అరటిపండు  తొక్క సహాయపడుతుంది.

అధిక బీపీతో బాధపడేవారు.. అరటిపండు తొక్కలను తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

అరటి తొక్కలో విటమిన్లు B6, B12 ఉంటాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ముఖంపై మొటిమలు వేధిస్తున్నట్లయితే అరటి తొక్క అద్భుతంగా పని చేస్తుంది.

అరటి తొక్కను ముఖంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.