ఇలా చేస్తే  ఫైల్స్ సమస్య పరార్..

కలబంద చాలామంది ఇళ్ల  దగ్గర అలంకరణ కోసం పెంచుతుంటారు. అయితే ఇది మొలల సమస్యకు చెక్ పెడుతుంది.

 తాజా కలబంద గుజ్జు  తింటూ ఉంటే ఫైల్స్  సమస్య నయం అవుతుంది.

పైల్స్ సమస్యకు జీలకర్ర,  సోపు కూడా  చక్కగా పనిచేస్తాయి. 

జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. దీన్ని 1 నుండి 2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2 నుండి 3 సార్లు తినాలి. 

బొప్పాయి మొలల సమస్య తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 

రోజూ ఒక కప్పు బొప్పాయి  తింటూ ఉంటే పైల్స్ సమస్య  నుండి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.