కొవ్వులు అధికంగా ఉండే ఆహార
పదార్థాలు జీర్ణం కావడం కష్టం.
ముఖ్యంగా రాత్రి వేళల్లో వీటిని అస్సలు తినకూడదు. మాంసం, వేపుళ్లు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థను బాగా ఇబ్బంది పెడతాయి.
స్పైసీ ఫుడ్స్ కొందరిలో జీర్ణ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు.
పాలలో ఉండే లాక్టోస్ చాలా మందికి పడదు.
కొందరిలో లాక్టోస్ అసలు జీర్ణం కాదు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
ఫైబర్ నిజానికి జీర్ణ వ్యవస్థకు ఉపయోగకారి.
అప్పటికే జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి కొన్ని కూరగాయలు, ధాన్యాలు వంటి ఫైబర్ పదార్థాలు పడవు.
Related Web Stories
ఫిట్‌గా ఉండాలంటే మీ డైట్ లో ఈ 5 ఫుడ్ యాడ్ చెయ్యండి
టీలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే..
ఈ లక్షణాలు కనిపిస్తే ..లంగ్స్ డేంజర్లో పడినట్లు..
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ఈ ఐదింటిని మీ ఆహారంలో చేర్చుకోండి..