కొన్ని ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి. 

బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్‌.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

బెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సాయం చేస్తాయి.

వెల్లుల్లిలోని అల్లిసిన్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సాయం చేస్తుంది.

ఆకుకూరల్లోని విటమిన్లు, ఫైబర్.. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి.

పసుపులోని కర్కుమిన్.. క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.