ఈ పాలు తల్లి పాలతో సమానం..  ఈ పాలు తాగారంటే రోగాలన్నీ పరార్‌!

ఆరోగ్య నిపుణులు ఆవు పాల కంటే  మేక పాలు  మంచిదని అంటున్నారు.   

పాలతో పోలిస్తే మేక పాలలో కొంచెం ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందట.

ఈ పాలు తల్లి పాలతో సమానమైన బలాన్ని కలిగి ఉంటాయి..

మేక పాలలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

మేక పాలలో సెలీనియం, జింక్, విటమిన్లు ఏ, సీ ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో   సహాయపడతాయి.

మేక పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, రక్షణకు ఉపయోగపడతాయి.

మేక పాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి చాలా మంచివి.