మొలకెత్తిన బంగాళదుంపలు
తింటున్నారా.. అయితే జాగ్రత్త..
బంగాళదుంపలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన సమయంలో లేదా ఇంట్లో నిల్వ చేసిన తర్వాత కొన్ని మొలకెత్తిన బంగాళాదుంపలు ఉంటాయి.
మొలకెత్తిన బంగాళదుంపలలో చాకోనిన్, సోలనిన్ ఉత్పత్తి అవుతాయి. పోషక విలువ
తగ్గడం మొదలు అవుతాయి.
మొలకెత్తిన బంగాళదుంపలను తీసుకోవడం వల్ల శరీరంపై
చెడు ప్రభావం ఉంటుంది.
మొలకలు వచ్చిన ఆలుగడ్డ తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది.
ప్రభావం మరింత తీవ్రమైతే తలనొప్పి, తల తిరగడం, బీపీ తగ్గడం, జ్వరంతో పాటు నరాల సంబంధిత సమస్యలు కూడా కలుగుతాయి.
మొలకెత్తిన బంగాళదుంపలను తినడం వలన కలిగే సమస్యలను గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స పొందకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
Related Web Stories
ఈ పాలు తల్లి పాలతో సమానం.. ఈ పాలు తాగారంటే రోగాలన్నీ పరార్!
అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
పొరపాటున కూడా వీటిని పచ్చిగా తినకూడదు..
వాల్నట్స్ను నానబెట్టే ఎందుకు తినాలి..