టీలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే..

టీ అనేది ఓ ఎమోషన్. ఉదయం లేవగానే ఓ టీ తాగడంతో రోజు ప్రారంభించే వారు బోలెడు మంది ఉంటారు.

  టీలో చిటికెడు ఉప్పు కలపడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?.. అవేంటో తెలుసుకుందాం పదండి.

 ఉప్పు టీ గొంతు నొప్పిని నయం చేస్తుంది.

 చిటికెడు ఉప్పును కలపడం వల్ల శరీరంలో శక్తితో పాటు సామర్థ్యాన్ని పెంచుతుంది.

సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరానికి జింక్ చేరుతుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది, మొటిమలను నివారిస్తుంది.

టీలో ఉప్పు కలపడం వల్ల మీ మైగ్రేన్ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.

 ఇది ఒత్తిడి హార్మోన్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.