కొలెస్ట్రాల్ స్థాయి అదుపు తప్పితే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది

అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆహారాలు తినకపోవడం మంచిది

సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్ వంటి వాటిని తినకూడదు

శీతల పానీయాలు, స్వీట్లు, కుకీలు, కేకులు, ఐస్ క్రీంలకు దూరంగా ఉండాలి

ఉప్పగా ఉండే స్నాక్స్, శుద్ధి చేసిన పిండి పదార్థాలు తినకూడదు

మటన్, పంది మాంసం వంటి వాటిని అస్సలు తినకూడదు

అలాగే, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి