చిన్న వయసులో జుట్టు నెరవడం ప్రారంభమైన వారు ఈ ఫుడ్స్ తింటే మంచి ఫలితం ఉంటుందట
విటమిన్ బీ 12 అత్యధికంగా ఉండే కోడి గుడ్లు తప్పనిసరిగా తినాలి
ఐరన్, ఫోలేట్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆకు కూరలతో కూడా సమస్య కొంత పరిష్కారమవుతుంది
రాగి సమృద్ధిగా ఉండే పుట్టగొడుగులు తింటే కూడా జుట్టు మళ్లీ నలుపు రంగులోకి వస్తుంది.
జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉండే బాదం పప్పు కూడా మేలు చేకూరుస్తుంది
యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్ చాక్లెట్ కూడా జుట్టు నెరవడాన్ని అడ్డుకుంటుంది
విటమిన్ బీ9 అధికంగా ఉండే కందిపప్పు, మినప్పు వంటివి కూడా జుట్టు నెరుపును అరికడతాయి
విటమిన్ సీ పుష్కలంగా ఉండే బెర్రీస్ కూడా జుట్టును బలోపేతం చేస్తాయి
Related Web Stories
జున్ను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ..
రోజూ కివీ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే..
పసుపు నీరు అతిగా తాగితే కలిగే అనర్థాలు!
ఆర్థరైటిస్‌ను నివారించే ఆహారాలు..