రోజూ కివీ జ్యూస్‌ తాగితే  కలిగే లాభాలు ఇవే..

 రోజూ ఒక గ్లాస్ కివీ జ్యూస్ తాగితే గుండె జ‌బ్బులు ద‌రిచేర‌వు.

 కివీ జ్యూస్‌ మ‌ల‌బ‌ద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

 అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కివీ ఫ్రూట్‌ ఒక వరం లాంటిది.

కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డ‌మే కాకుండా క‌ళ్లను ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది

నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు తింటే చాల మంచిది.

వీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి.