ఆరోగ్యకరమైన పసుపు నీరును అతిగా తాగితే మాత్రం అనేక అనర్థాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపు నీరు అతిగా తాగితే కడుపు అప్‌సెట్ అయ్యే ప్రమాదం ఉంది
పసుపులోని ఆక్స్‌లేట్స్ కారణంగా కొన్ని సార్లు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడొచ్చు
అధికంగా పసుపు నీరు తాగితే రక్తం పలుచగా మారే ప్రమాదం కూడా ఉంది
పసుపుతో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగి హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది
అధికంగా పసుపు నీరు తాగే వారిలో లివర్ సంబంధిత సమస్యలూ వస్తాయి.
పసుపులోని కుకుర్మిన్ అనే కాంపౌండ్ కారణంగా కొందరిలో ఎలర్జీ తలెత్తొచ్చు
అతిగా పసుపు నీరు తాగే వారిలో ఐరన్ లోపం కూడా తలెత్తే ఛాన్స్ ఉంది.
Related Web Stories
ఆర్థరైటిస్‌ను నివారించే ఆహారాలు..
Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
ప్రతిరోజూ మోరింగ ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
నల్ల యాలకులతో ఎన్ని ప్రయోజనాలంటే..