జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ..

 జున్ను తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

 జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది

 జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరికి మలబద్దకం అజీర్తి సమస్యలను తొలగిస్తుంది

 జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది

అందుకే ఏదైనా ఆహారం మోతాదుకు మించి తినకూడదు అనే మాట జున్నుకు వర్తిస్తుంది.