శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

మెంతుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.

మెంతుల్లో ఉండే 'ముసిలేజ్' అనే పదార్థం గ్యాస్ట్రిటిస్, మలబద్ధకం, అసిడిటీ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

షుగర్‌ వ్యాధితో బాధపడేవారు నీటితో రెగ్యులర్‌గా తాగడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది.   

మెంతి పొడి లేదా నానబెట్టిన మెంతుల పేస్ట్‌ను తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గుతుంది

యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై ముడతలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.