గులాబీ సువాసనకు మనస్సును ప్రశాంత పరిచే గుణం ఉంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
రోజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
పాలులో గులాబీ సారం కలవడం వల్ల కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి మంచిది.
గులాబీ రేకులతో చేసిన పానీయం గుండె నరాలను ప్రశాంతపరుస్తుంది. గుండె దడను తగ్గించడానికి సహాయపడుతుంది.