ఎనర్జీ డ్రింక్స్ అదే పనిగా తాగితే ఆరోగ్యానికి హానికరం

ఎనర్జీ డ్రింక్‌లో కెఫిన్, స్వీటెనర్, హెర్పల్ సప్లిమెంట్స్ తోపాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి

ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్ గుండె సమస్యలకు దారితీస్తుంది

ప్రతి రోజూ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య రావచ్చు

మూత్రపిండాలు, ఎండోక్రైన్ వ్యవస్థలపై ఎఫెక్ట్ పడుతుంది

గర్భిణులు, బాలింతలు, గుండె రక్తనాళాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి

రోజుకు 300ఎంజి మించి కెఫిన్ శరీరంలోకి చేరితే ఆరోగ్యానికి ముప్పు