వయసుతో నిమిత్తం లేకుండా
చిన్న పెద్ద అందరు
జుట్టు సమస్యతో బాధపడుతున్నారు
జుట్టు నల్లగా కనిపించడానికి వివిధ రకాల హెయిర్ కలర్స్ వాడుతుంటారు.
వెంట్రుకలకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని సహజ నూనెలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు
ఎక్కువగా హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు
ముఖ్యంగా, మార్కెట్‌లో లభించే చాలా హెయిర్ కలర్స్‌లో రసాయనాలను ఉపయోగిస్తారు
కొంతమందికి ఈ కెమికల్స్ పడకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, వాపు, అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు.
Related Web Stories
పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..
ఇంట్లోకి దోమలు రాకూడదంటే ఏం చేయాలో తెలుసా
ఈ గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు..పారేయకండి..
వీటితో ఈవిదంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది