పెరుగుతో తయారు చేయబడిన  సాంప్రదాయ భారతీయ పానీయాం.

 మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎలక్రోలైట్లు పుష్కలంగా ఉన్నాయి

అల్లం, పసుపు కలిపి తయారుచేసే హెల్తీ డ్రింక్‌తో అనారోగ్యాలకు చెక్..

కొబ్బరి నీళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే సహజసిద్దమైన పానీయం

కొబ్బరి బోండాంలోని నీరు తక్షణ ఎనర్జీని అందివ్వడంలో ఉత్తమమైనది

వర్షకాలంలో ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరాని వెచ్చదన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది

వర్షకాలంలో ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు.