పన్నీరు పోషకాల గని, కానీ అధిక కొవ్వు కొలెస్ట్రాల్ కూడా కలిగి ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి.

పన్నీరులో అధికంగా ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12 మరియు విటమిన్ ఎ వంటి పోషకాలు ఉంటాయి.

గుండె సమస్యలు  అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు పన్నీర్ ను మితంగా తీసుకోవడం మంచిది.

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలతో పాటు పన్నీరును తీసుకోవడం వల్ల శరీరానికి సమతుల్య ఆహారం లభిస్తుంది.

శాకాహారం తినే వారికి ప‌న్నీర్‌ మెరుగైన ప్రొటీన్ ఆప్ష‌న్‌గా చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

క్షీణించిన కండరాలు పునరుత్తేజానికి ప‌న్నీర్ మెరుగ్గా ప‌నిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిత్యం పన్నీర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీవక్రియల వేగం కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

పన్నీర్ తినడం వల్ల అధిక ప్రొటీన్లు లభిస్తాయి ఎముకలు బలోపేతం అవుతాయి.