పాలు ఎక్కువగా తాగే అలవాటుందా..
అయితే ఈ సమస్యలు తప్పవట..
పాలలో ఉండే చక్కెర, లాక్టోస్ జీర్ణం కావడాన్ని కష్టతరం చేస్తుంది.
ఇది ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పికి దారి తీయొచ్చు.
పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
పాలు అధికంగా తీసుకోవడం వల్ల ఎముక పగుళ్లు, మరణాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పాలు ఎక్కువగా తాగితే ఐరన్ లోపం అనీమియ, వంటి సమస్యలు పెరుగుతాయి.
Related Web Stories
పరీక్షల సమయంలో పిల్లలకు ఇలాంటి ఫుడ్స్ పెడితే మంచిది..
ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం అంజీర పండ్లు..
బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగేది ఇదే..
మట్టి పాత్రల్లో వంటకాలు చేసుకుంటే కలిగే ఫలితాలు ఇవే..