ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఎండుద్రాక్షలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కడుపును శుభ్రం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడతాయి.

ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల అలసట తగ్గుతుంది.

నల్ల ఎండుద్రాక్షలోని పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.