రోజూ ఉల్లిపాయలు తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయల్లోని ఫ్లేవనాయిడ్స్ ఫ్రిరాడికల్స్ ప్రభావాన్ని అడ్డుకుని దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గిస్తాయి

వీటిల్లోని యాంటీమైక్రోబియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

ఉల్లిపాయలతో బీపీ, కొలెస్టెరాల్ వంటివి అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది 

ఉల్లిపాయలతో షుగర్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. 

వీటిల్లోని హితకర సూక్ష్మక్రిములు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

కాబట్టి, ప్రతి రోజూ ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.