లివర్, గట్ ఆరోగ్యం కోసం..  తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

ఈ కాంబినేషన్‌లోని ఆహార పదార్థాలను ఉదయాన్నే తీసుకుంటే లివర్, గట్ ఆరోగ్యంగా ఉంటాయి. 

పాలకూర+ అల్లం+ బ్లూబెర్రీ స్మూతీ

గ్రీక్ యోగర్ట్+ చియా సీడ్స్+ బెర్రీస్

పెసరట్టు+ పుదీనా చట్నీ+ పెరుగు

ఓట్స్+ ఫ్లాక్స్ సీడ్స్+ అరటిపండు

కెఫిర్+ వాల్‌నట్స్+ దానిమ్మ గింజలు

టోఫు+ స్వీట్ పొటాటో+ బెల్ పెప్పర్

గుడ్లు+ క్వినోవా+ కూరగాయలు

గుడ్లు+ అవకాడో+ మొలకలు