గుమ్మడి ఆకులతో అద్భుతాలు..
గుమ్మడి కాయ ఆకులతో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, క్యాల్షియం, ప్రోటీన్, వంటి అనేక పోషకాలు మెండుగా ఉంటాయి
గుమ్మడి ఆకులను తీసుకుంటే.. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం మృదువుగా ఉంచడంలో సహాయ పడుతుంది.
ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా ఉండి.. ఇతర సమస్యలు రాకుండా చూస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి.. ట్యాక్సిన్స్ ను బయటకు పంపుతుంది
హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుమ్మడి ఆకులు.. క్యాన్సర్లతో పోరాడేందుకు సహాయ పడతాయి.
Related Web Stories
బరువు ఈజీగా తగ్గాలా.. ఈ పండు తినాల్సిందే..
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తప్పక చేయాల్సిన పనులు..
ఉడకబెట్టిన వేరుశనగ తింటే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు..
ఎర్రెర్రని పండు.. కూరల్లో వేస్తే ఆరోగ్యం మెండు!