బరువు ఈజీగా తగ్గాలా..
ఈ పండు తినాల్సిందే..
రోజూ స్ట్రాబెర్రీ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
గుండె జబ్బుల్ని తగ్గించే లక్షణాలు స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉన్నాయి.
ఈ పండు గ్లూకోజ్ జీర్ణక్రియను నియంత్రించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహాన్ని నియంత్రించడంలో
స్ట్రాబెర్రీ సహకరిస్తుంది.
స్ట్రాబెర్రీలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల వ్యాధులతో బాధపడేవారికి స్ట్రాబెర్రీ సహాయపడుతుంది.
Related Web Stories
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తప్పక చేయాల్సిన పనులు..
ఉడకబెట్టిన వేరుశనగ తింటే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు..
ఎర్రెర్రని పండు.. కూరల్లో వేస్తే ఆరోగ్యం మెండు!
ఆవు పాలు vs బర్రె పాలు.. ఆరోగ్యానికి ఏది మంచిది.