మన రోజువారీ ఆహారంలో  పాలు ఒక ముఖ్యమైన భాగం.

ఆవు పాలు తేలికగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి.

 ఆవు పాలలో విటమిన్ ఎ కాల్షియం సమృద్ధిగా ఉంటాయి

గేదె పాలలో కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

గేదె పాలు జీర్ణం చేయడం కొంచెం కష్టం. అయితే శక్తి, కండరాల నిర్మాణానికి ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

గేదె పాలలో అధిక ప్రోటీన్ కంటెంట్ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది.

బలహీనంగా ఉన్న మూత్రపిండాలకు మరింత హాని కలిగించవచ్చు.

ఆవు పాలు తేలికగా ఉండటం వల్ల మూత్రపిండాలపై ఎటువంటి ఒత్తిడి ఉండదు.