యాపిల్, అరటి, దానిమ్మ పండ్ల  గురించి తెలుసు

అయితే వాటితో సమానంగా పోషకాలున్న పండు వెలగపండు

వెలగ పండు లో విటమిన్ సి, బీటా-కెరోటిన్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి.

వెలగ పండు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది

పండ్లలోని పీచు  పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.

వెలగపండులో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది,

శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి కాపాడేది రోగనిరోధక వ్యవస్థ.

వెలగపండులో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది