మసాలా టీ..  ఆరోగ్యానికి మంచిదేనా..

మసాలా టీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. 

మసాలా టీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి.

 ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 

మసాలా చాయ్‌లోని సుగంధ ద్రవ్యాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

ఇవి వైరస్ లు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి.

మసాలా టీలో ఉపయోగించే అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .