జానికి రెడ్ షాట్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అందాన్ని కూడా ఇస్తుందని చెబుతున్నారు.
ఈ రెడ్ షాట్ తయారీలో క్యారెట్, బీట్ రూట్, దానిమ్మ, ఖర్జూరాలు వినియోగిస్తారు. ఈ నాలుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి
దీన్ని శక్తివంతమైన పానీయంగా చెప్పవచ్చు రెడ్ షాట్ లో వాడిన క్యారెట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి.
చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఎర్రటి దుంప బీట్ రూట్లో ఇనుము, నైట్రేట్లు అధికంగా ఉంటాయి.
రక్తపోటును తగ్గించి రక్తప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది రోజూ ఒక దానిమ్మ తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది
దానిమ్మ గింజల్లో పాలీఫెనాన్స్ అధికంగా ఉంటాయి. ఖర్జూరాల్లో సహజమైన చక్కెర ఉంటుంది.
ప్రతిరోజూ ఈ రెడ్ షాట్‌ను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఖర్జూరం, బీట్ రూట్, క్యారెట్ వంటి దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది
Related Web Stories
పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
వేసవి కాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?
డ్రై ఐ సిండ్రోమ్.. సమస్యకు కారణాలు
అల్లం నీరు వల్ల ఇన్ని లాభాలా..