ఈ రోజుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
శ్వాసకోశ, డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది
పిల్లలతో పాటు.. యువకులు, వృద్ధులు కూడా డ్రై ఐ సిండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్నారు
డ్రై ఐ సిండ్రోమ్ నుండి కళ్ళను రక్షించుకోవడానికి.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పెరుగుతున్న కాలుష్యం కారణంగా.. గాలిలో దుమ్ము కణాలు వేగంగా కదులుతుంటాయి
దుమ్ము, ధూళి కణాలను నివారించడానికి క్రమం తప్పకుండా మాస్క్‌ను ఉపయోగించండి.
మీ కళ్ళు పొడిబారడం, దురదగా అనిపిస్తే.. ఇలాంటి సమయంలో మీరు కాంటాక్ట్ లెన్సులు వాడటం మానుకోవాలి.
ఈ రోజుల్లో 60 శాతం మంది కంప్యూటర్ల ముందు విరామం లేకుండా పనిచేస్తున్నారు.
స్క్రీన్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం వల్ల కళ్ళు తక్కువ సార్లు మూస్తుంటాము. ఇది డ్రై ఐ సిండ్రోమ్‌ను ప్రోత్సహిస్తుంది.
Related Web Stories
అల్లం నీరు వల్ల ఇన్ని లాభాలా..
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ?
లెమన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
బాబోయ్.. ఎక్కువ సేపు కూర్చుంటే ఇన్ని సమస్యలా..