పచ్చి బియ్యం తినే అలవాటు కొన్ని పోషకాహార లోపాలు వల్ల రావచ్చు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇది జీర్ణ సమస్యలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటివి కలిగిస్తుంది.

రక్త హీనత సమస్య, విటమిన్ బి12 శరీరంలో తక్కువగా ఉండటం వల్ల బియ్యాన్ని తినాలనిపిస్తుంది.

దీనివల్ల విరోచనాలు, వాంతులు కూడా అవుతాయి.

ఈ అలవాటు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి, సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం.

ఇందులోని సమాచారం ఆయుర్వేద నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు.