లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరిగి కాలేయంపై ప్రభావం చూపుతుంది
వేయించిన ఆహారాలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి కాలేయం దెబ్బతింటుంది
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తీసుకోకూడదు
ఫాస్ట్‌ఫుడ్ శరీరంలో నీటి శాతాన్ని గణనీయంగా తగ్గిస్తాయి
అతిగా మద్యం సేవించడం వల్ల సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్‌లు మొదలవుతాయి
సోడా, క్యాండీలు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది
ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ కాలేయానికి చేటు చేస్తుంది
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు తినడం వల్ల కాలేయానికి తీవ్ర హాని కలుగుతుంది
Related Web Stories
ఎండాకాలంలో ఉల్లిపాయ తింటే శరీరంలో వచ్చే మార్పులు తెలిస్తే
జ్ఞాపకశక్తి మందగించకుండా ఉండాలంటే.. ఇవి ట్రై చేయండి..
తాటి ముంజలతో బోలెడు ఉపయోగాలు
ఈ 5 సుగంధ ద్రవ్యాలతో బరువు తగ్గే అవకాశం