బరువు తగ్గడం అనేది  సమతుల్య ఆహారం

మీ ఆహారంలో రుచిని పెంచడమే కాదు బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

శరీరాన్ని వెచ్చగా ఉంచి ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తు పసుపును కరివేపాకుతో పాటు మరిగించి తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

రోజూ దాల్చినచెక్క నీరు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. సులువుగా బరువు తగ్గుతారు.

వ్యక్తి ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే అతను తినే పిండి పదార్థాలు చక్కెరగా మారుతాయి. జీవక్రియ సరిగా జరగదు మొత్తం కొవ్వుగా మారుతుంది. దాల్చినచెక్క ఈ కొవ్వును కరిగించి. బరువును అదుపులో ఉంచుతుంది.

సోంపు గింజలు ఉదయం సమయంలో నీటిలో వేసి మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది సోంపులో విటమిన్లు ఎ, సి, డి, యాంటీ-ఆక్సిడెంట్ల మంచి మూలం ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీలకర్ర అనేది సాధారణం మసాలా. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతి రాత్రి ఒక టీస్పూన్ జీలకర్రను నానబెట్టి ఉదయం నీటిలో కలిపి తాగండి. బెల్లీ ఫ్యాట్‌పై చెక్ చెప్పండి

మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది.

ఆహారంలో కొవ్వు, కేలరీల మొత్తాన్ని తగ్గించడంలో మెంతి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు మెంతులను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.