ఉదయాన్నే ఖాళీ కడుపుతో  ఆపిల్ తింటే.. జరిగేది ఇదే..

యాపిల్ లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

యాపిల్‍ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.

యాపిల్‍లో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

యాపిల్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా  ఉంటాయి. ఇవి ఆకలిని తీర్చి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి.  

యాపిల్ బరువు తగ్గడంలో సహాయపడతుంది.

యాపిల్ లో పుష్కలంగా ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.