తాటి ముంజలతో బోలెడు
ఉపయోగాలు
తాటి ముంజలు వేసవి కాలంలో దొరుకుతాయి
తాటి ముంజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
తాటి ముంజల్లో పోషకాలు పుష్కలం
ఎండాకాలంలో డీహైడ్రేషన్ అయ్యే వారు తాటి ముంజలు తింటే.. శరీరం హైడ్రేట్ అవుతుంది
తాటి ముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లు ఉంటాయి
శరీర బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి
తాటి ముంజల్లో ఉండే పోటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది
శరీరానికి కావాల్సిన శక్తిని తాటి ముంజలు ఇస్తాయి
వేడి చేసిన వారు తాటి ముంజలను తింటే శరీరం చల్లబడుతుంది
తాటి ముంజలలో క్యాలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ
Related Web Stories
ఈ 5 సుగంధ ద్రవ్యాలతో బరువు తగ్గే అవకాశం
ఏ జ్యూస్ తాగితే.. ఎలాంటి లాభాలంటే..
అరటి ఆకులో భోజనం తింటే వచ్చే లాభాలు ఇవే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే.. జరిగేది ఇదే..