గాఢనిద్ర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గాఢ నిద్రలో శరీరం కణజాలాలను మరమ్మత్తు చేసుకుంటుంది. దీంతో కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి.

మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఆకలిని నియంత్రిస్తుంది.

జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది .

మనస్సు కుదుటపడి.. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది.

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

మెదడు నుంచి విషం తొలగిపోయి.. వయసు కొద్దీ వచ్చే చిత్తవైకల్య ప్రమాదం తప్పుతుంది.