డార్క్ చాక్లెట్ చేదే కానీ ఉపయోగాలు ఎన్నో..
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది
డార్క్ చాక్లెట్లో సెరోటోనిన్ ఉంటుంది
ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది
ఇందులోని ఫ్లేవనోల్స్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి
డార్క్ చాక్లెట్ల్లోని కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
ఏకాగ్రతను పెంచడంలో సహకరిస్తుంది
Related Web Stories
అయోడిన్ లోపం ఉందా.. ఐతే జాగ్రత్త..
వేళ్లు బలంగా ఉండాలంటే..
ఈ డ్రైఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడతాయి..
వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..