పిల్లలతో పండ్లు తినిపించాలంటే
పెద్ద కసరత్తే చేయాలి.
వాళ్లకి నచ్చిన ఆకారాల్లో కోసిస్తే మాత్రం ఆడుతూ, పాడుతూ తినేస్తారు.
ముఖ్యంగా ఆపిల్... నిమిషాల్లో నల్లబడిపోతుంది.
కొన్ని చిట్కాల్ని పాటిస్తే దీన్ని పిల్లల లంచ్‌బాక్స్‌లో ఆకర్షణీయంగా అలంకరించేయొచ్చు
ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీళ్లలో కలిపి, ఆపిల్ ముక్కల్ని దానిలో ముంచండి. ఇదేకాదు, ఉప్పూ, తేనెతో కూడా ఇలా చేయొచ్చు.
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆక్సీకరణను తగ్గిస్తుంది. ఆపిల్ నల్లగా మారదు. ఉప్పు, తేనెలో ఉండే పెప్టైడ్ రంగు మారకుండా కాపాడుతుంది.
ఆపిల్ నల్లబడటానికి ఆక్సిజనే కారణం. అందుకే ఎయిర్‌టైట్ కంటైనర్లలో, ప్లాస్టిక్ ర్యాప్‌ల్లో చుట్టి, గాలి తగలకుండా ఉంచినా ప్రయోజనం ఉంటుంది.
Related Web Stories
కాఫీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
ఈ కూరగాయతో తెల్ల జుట్టుకు చెక్..
వ్యాయామానికి ముందు తర్వాత ఏమి తినాలి
మద్యంతో యమ డేంజర్...