ఏఏ కారణాల వల్ల  కడుపు నొప్పి వస్తుందో తెలుసా..

పిత్తాశయం పనితీరు మందగించడం వల్ల కడుపు కుడి ఎగువ భాగంలో  నొప్పి వస్తుంది.

ఛాతీ కింద కడుపు ఎగువ ఎడమ భాగంలో నొప్పి ఉంటే అది క్లోమంలో సమస్యకు సంకేతం కావచ్చు. 

మీకు తరచుగా కడుపు మధ్యలో నొప్పి అనిపిస్తే అది పుండుకు సంకేతం కావచ్చు. 

బొడ్డు దగ్గర నొప్పి ఉంటే  అది మూత్రాశయ వ్యాధికి సంకేతం. కాబట్టి వెంటనే చెకప్ చేయించుకోండి.

కడుపులో కుడివైపు కింది భాగంలో నొప్పి ఉంటే అది అపెండిసైటిస్ లక్షణం కావచ్చు. 

ఇలాంటి నొప్పి తరచూ  వస్తుంటే వెంటనే డాక్టర్  దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి.