యాలకులు మంచి సుగంధ ద్రవ్యం

యాలకులు టీ, స్వీట్స్ నుంచి కూరల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు.

టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

యాలకుల టీ వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిపోతాయి

యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది.

టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

ఫలితంగా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుంది.

యాలకులతో కలిపిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి.