గర్భిణీలు జామకాయ తినాలా?
వద్దా?
ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం
జామకాయ విషయంలో గర్భిణీలకు సందేహం ఉంటుంది
జామకాయ తల్లీ, బిడ్డకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది
జామకాయలో ఐరన్, విటమిన్ సి పుష్కలం
హిమోగ్లోబిన్ పెరిగి.. రక్తహీనతను నివారించవచ్చు
జామకాయలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
జామకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది
జామకాయలోని ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
గర్భిణీలు జామకాయను మితంగా తినాలి... అతిగా తింటే కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి
Related Web Stories
ఈ వ్యక్తులు పొరపాటున కూడా ఓట్స్ తినకూడదు!
స్త్రీలు గ్రీన్ యాపిల్ తింటే..
థైరాయిడ్ సమస్య ఉందా?.. ఈ ఫుడ్స్ అస్సలు తినకండి..
ప్రెగ్నెన్సీ సమయంలో జామకాయ తింటే ఏమవుతుంది..?