బ్రకోలిలో విటమిన్లు సి, ఏ ఉంటాయి.
ఇది చర్మాన్ని రక్షిస్తుంది.
క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలో విటమిన్ సి ఉంటుంది.
ఇది చర్మానికి ఉపయోగపడుతుంది.
చిలకడ దుంపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ లు చర్మం పొడిబారటాన్ని తగ్గిస్తాయి.
క్యారెట్లో ఉండే ఎన్నో విటమిన్లు స్కిన్ డ్యామేజీని, డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తాయి.
టమాటాలు నేచురల్ అందాన్ని తీసుకువస్తాయి. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడతాయి.
Related Web Stories
30 ఏళ్ల వయసు దాటిందా.. ఈ పరీక్షలు తప్పనిసరి..
లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్
అల్పాహారంలో వీటిని తీసుకుంటే.. పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..
బరువు, షుగర్ తగ్గాలంటే శనగలు ఇలా తింటే చాలు