లవంగం పాలు తాగితే  ఈ సమస్యలన్నీ పరార్

లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 

లవంగాల పొడి కలిపిన పాలలో కార్మినేటివ్, స్టిమ్యులెంట్ పదార్థాలు ఉంటాయి. ఇవి బీపిని అదుపులో ఉంచుతాయి.

అలసటగా ఉన్నప్పుడు ఓ కప్పు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి.

మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు  అమృత సమాన ఔషదం.

లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్‍ను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పెద్దపేగును శుద్దిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగం పాలు అద్భుతంగా సహాయపడతాయి.