ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే హోమ్  మెడిసిన్ ఇదే

చింతపండు, చింతకాయలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

చింతపండులో ఉండే యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది

క్యాన్సర్, గుండె సమస్యల వ్యాధుల ప్రమాదాన్ని  తగ్గించడంలో సహాయపడుతుంది

చింతపండులోని సహజ పులుపు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

కడుపునొప్పి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను నివారించవచ్చు

గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది

చింతపండు సారం రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది

జ్వరం, మలేరియా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది

చింతపండులో హెపాటోప్రొటెక్టివ్, యాంటీ-ఆస్తమాటిక్ లక్షణాలు.. కాలేయాన్ని రక్షిస్తుంది