సరైన ఆహారం, జీవశైలి మార్పులతో
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
మధుమేహంతో బాధపడేవారు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు
అయినప్పటికీ రక్తంలోని చక్కర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయ
ి.
ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు తెల్ల శనగలను ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
తెల్ల శెనగల్లు ఐరన్‌తో పాటు పొటాషియం ఎక్కువ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువ కలిగి ఉంటాయి.
కాబట్టి రోజు తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
తెల్ల శనగలను తినడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తెల్ల శనగలను తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Related Web Stories
అరటిపండు తింటే బీపీ,షుగర్ ఉన్నవారికి ఏం జరుగుతుంది
ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే హోమ్ మెడిసిన్ ఇదే
ఇలా చేస్తే అసిడిటీ క్షణాల్లో దూరమవుతుంది..
మసాలా టీ.. ఆరోగ్యానికి మంచిదేనా..